కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో ఓటమి దిశగా వెళ్తోన్న బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం హవా కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలవుతున్నాయి. కాగా, ఈ ఫలితాల్లో బీజేపీ సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలను వెనక్కి నెట్టి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఏకంగా 16 కార్పొరేషన్లలో బీజేపీ ముదంజలో ఉంది. ఇందులో ఝాన్సీలే ఇప్పటికే విజయం ఖరారైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa