ఐపీఎల్ భాగంగా నేడు చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. గౌక్వాడ్ 17, కాన్వే 30, డ్యూబ్ 48, జడేజా 20 మినహా ఎవరూ రాణించలేకపోయారు. కోల్ కతా బౌలర్లలో చక్రవర్తి 2, నరైన్ 2, ఠాకూర్, చక్రవర్తి తలో వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa