ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాలలో ఒంటరి ఏనుగు సంచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2023, 10:16 AM

కుప్పం మండలం తిర్లబండ, నాయనూరు అటవీ సమీప గ్రామాల సరిహద్దుల్లో ఒంటరి ఏనుగు సోమవారం సాయంత్రం సంచరించింది. చిలకాలవంక, నారాయణపురం, పాలారు, గిద్దెగానిపెంట సమీప గ్రామల వద్దకు ఒంటరి ఏనుగు వచ్చే అవకాశం ఉందని ఫారెస్ట్ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రైతులు పొలాల వద్ద తిరిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని‌ సూచిస్తున్నారు. ఏనుగు కనపడితే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com