ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం బోడవాడ గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు అని వైసీపి నాయకులూ స్పష్టం చేశారు. వైయస్‌ఆర్ సీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, క్రరలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వైయస్‌ఆర్ సీపీ సానుభూతిపరులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నందిగామ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ పరామర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa