తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో
• మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ బయటకు వెళ్లకపోవడమే మంచిది.
• బయటకు వెళ్లే ముందు ఓ గ్లాస్ నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.
• తల, చెవులను పూర్తిగా తెల్లని, మెత్తని క్లాత్ తో కప్పుకోవాలి. వెంట వాటర్ బాల్ తప్పనిసరి.
• రోజుకు 5 నుంచి 6 లీటర్ల నీరు తాగాలి.
• త్వరగా జీర్ణం అయ్యే ఆకుకూరలు, పప్పు తీసుకోవాలి. సలాడ్స్, తాజా కూరగాయలు తీసుకుంటే మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa