లింగాల మండలంలో బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించనున్నారు లింగాల కులికాలవ గట్టున సుమారు రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు లింగాల చెరువు నీటిని అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు 2250 హెచ్పి మోటర్ల ద్వారా రోజుకు 8 క్యూసెక్కుల చొప్పున నీటిని తరలించనున్నారు ఈ కార్యక్రమంలో పాడ వైసిటి అనిల్ కుమార్ రెడ్డి మండలంలోని వైసీపీ నాయకులు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొంటారని వైఎస్ఆర్సిపి మండల నాయకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa