గుజరాత్‌లోని సూరత్‌లో తాజాగా దారుణం జరిగింది. అమృత్ భాయ్ పటేల్ అనే వ్యక్తికి పెళ్లైనా, మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. కొన్నాళ్లకు విషయం తెలియడంతో ప్రియురాలు గొడవపడింది. కోపోద్రిక్తుడైన అమృత్ తన ప్రేయసిని కేబుల్ వైర్లతో కొట్టాడు. అనంతరం అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో మిరపకాయలు పెట్టాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.