పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు మండలం తడకనపల్లే గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నుంచి పత్రిక ప్రకటన విడుదల చేశారు. కావున నియోజకవర్గ పరిధిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు, సంబంధిత అధికారులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.