పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. లార్డ్ హోవ్ ఐలాండ్‌కు సునామీ ప్రమాదం పొంచి ఉందని ఆస్ట్రేలియాకు చెందిన బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ హెచ్చరించింది. లాయల్టీలో 37 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియలాజికల్ సర్వే తెలిపింది.