రామగిరి మండలం కొత్తగా దిగకుంట గ్రామానికి చెందిన ధర్మవరపు వెంకట్రామయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం అనంతపురంలోని కిమ్స్ సవీర హాస్పిటల్ లో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత హాస్పిటల్ కి వెళ్లి వెంకట్రామయ్య భౌతిక కాయాన్ని సందర్శించి, అయన భార్యను, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.