చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో సబ్సిడీలో వేరుశనగ విత్తనాలను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి రైతు ఈ విత్తనాలను ఉపయోగించుకోవాలని. అనేక రకాల విత్తనాలను సబ్సిడీలో అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ప్రతి గ్రామంలోనూ ఆర్బికేలను నిర్మించిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa