ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, May 25, 2023, 08:29 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లకు ఎట్టకేలకు కొనుగోళ్ల మద్దతు లభించి చివరకు సానుకూలంగా ముగిసింది. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 61,873 వద్ద నిలిచింది. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని 18,321 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : భారతీ ఎయిర్‌టెల్ (2.75%), ఐటీసీ (1.76%), కోటక్ బ్యాంక్ (1.17%), ఎల్ అండ్ టీ (0.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.74%).


టాప్ లూజర్స్ : విప్రో (-1.35%), టాటా మోటార్స్ (-1.06%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.91%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (-0.79%), సన్ ఫార్మా (-0.79%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com