నేడు ఐపీఎల్‌లో బిగ్‌ఫైట్ జరగనుంది. క్వాలిఫయర్-2లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ పోరులో విజయం సాధించాలని రెండు జట్లు ధృడ సంకల్పంతో ఉన్నాయి. గుజరాత్ జట్టు బలంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు గుజరాత్, ముంబై జట్లు 3 సార్లు తలపడగా.. ముంబై 2సార్లు, గుజరాత్ ఒకసారి విజయం సాధించాయి. మరి నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు జరగబోయే ఈ హోరాహోరీ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa