బాపట్ల పట్టణంలో ఆదివారం ఉదయం కారు భీభత్సం సృష్టించింది. స్థానిక త్రోవ్వకాలువ వద్ద తెల్లవారుజామున కారు అతి వేగంతో డివైడర్ ను ఢీకొట్టి అదుపుతప్పి విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో స్తంభం నెల కొరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. కారు వచ్చిన వేగానికి కరెంట్ ఫోల్ తో సహా రెండు నుడిల్స్ బండ్లు, రెండు నాలుగు చక్రాల తోపుడు బండ్లు ధ్వంసం అయ్యాయి.