రాజస్థాన్‌లోని పాలి జిల్లా సౌనా గ్రామంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. శ్రవణ్ కుమార్, మనీషాలకు మే 4న పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అయితే పెళ్లి జరిగే సమయానికి బావ భరత్‌కుమార్‌తో మనీషా పారిపోయింది. అయితే ఆమె కోసం వరుడు శ్రవణ్ పెళ్లి మండపంలోనే అలాగే 13 రోజులు ఆమె కోసం ఎదురు చూశారు. చివరికి మనీషాను కనిపెట్టి, ఆమెకు పెద్దలు నచ్చజెప్పారు. శ్రవణ్‌తో ఇటీవల పెళ్లి జరిపించారు.