హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 40 మంది ప్యాసింజర్లతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదం మండి జిల్లాలో జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్, కొంతమంది ప్యాసింజర్లకు తీవ్ర గాయలైనట్టు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక అధికారులు, ఇతరులు వారిని ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa