ఈ నెల 10వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుకు భరోసా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రేపు నియోజకవర్గాల పరిశీలకులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. భవిష్యత్తుకు సంబంధించిన హామీ కార్యక్రమం విధివిధానాలపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa