నిన్న ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతిచెందారు. ఈ క్రమంలో సంఘటనా స్థలానికి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ చేరుకొని క్షతగాత్రులను పరామర్శంచనున్నారు. మరోవైపు, ప్రమాదంలో మృతిచెందిన వారిలో బెంగాల్ కు చెందినవారు ఎక్కువగా ఉండడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఘటనా స్థలానికి వస్తారని ఎంపీ డోలాసేన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa