ఒడిశాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్న గోవా-ముంబై వందేభారత్ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు రైల్వే అధికారులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం నేటి ఉదయం ప్రధాని మోదీ వర్చువల్‌గా వందేభారత్ రైలును ప్రారంభించాల్సి ఉంది. అయితే ఘోర రైలు ప్రమాదం జరగడంతో కార్యక్రమం రద్దయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa