ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్.. తగ్గనున్న ధరలు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 11:03 AM

ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. నూనె ధరలు తగ్గించాలని కేంద్రం వంట నూనెల పరిశ్రమలకు సూచించింది. అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గడంతో నూనె పరిశ్రమలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రం ఈ సూచనలు చేసింది. అంతర్జాతీయంగా తగ్గుతున్న ధరలకు అనుగుణంగా దేశంలో ధరలు తగ్గించాలని ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో లీటరుకు రూ. 8-12 వరకు తగ్గనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com