ఉత్తరప్రదేశ్ లోని గోధియాలో నూతన దంపతులు ఫస్ట్ నైట్ రోజే గుండెపోటుతో మరణించారు. కాగా, మృతిచెందిన ప్రతాప్ యాదవ్(24), పుష్ప యాదవ్(22)కు కుటుంబ సభ్యులు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. వారిద్దరు నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్నారని, ఇద్దరినీ విడదీయొద్దనే ఉద్దేశంతో ఒకే చితిపేర్చి దహన సంస్కారాలు నిర్వహించామని కుటుంబ సభ్యులు తెలిపారు.