ఏపీలోని పసుపు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుండి పసుపు కొనుగోళ్లను ప్రారంభించనుంది. మార్కెట్లో క్వింటా ధర రూ. 5,500- 6,300 ఉండగా, ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 6,850తో కొనుగోలు చేయనుంది. 20 వేల టన్నులను కొనుగోలు చేసేందుకు వీలుగా మార్క్ ఫెడ్ ఏర్పాట్లు చేసింది. కాగా, 2029-20 సీజన్ నుండి రూ. 405 కోట్ల విలువైన పసుపు పంట కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa