కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులకు రూ. 12,911 ఇచ్చేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి కేంద్ర మంత్రి మండలి త్వరలోనే ఆమోదం తెలపనుంది. ఈ నిధులతో పనుల్లో వేగం పెరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నారు. సీఎం జగన్ పలుమార్లు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశాల్లో పోలవరంపై చేసిన చర్చలు ఫలించాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa