కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం సీట్లను పురుషులకు కేటాయించనుంది. పురుషులకు కేటాయించిన సీట్లలో స్టిక్కర్లు అతికించనున్నారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాబట్టి సంస్థ నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. పురుషులు డబ్బులిచ్చి టికెట్ తీసుకుంటారు కాబట్టి వారికి 50 శాతం సీట్లను కేటాయించారు.