రోజాచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీ మహిళలకు బుధవారం ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. గర్భిణీ మహిళల ఆరోగ్యం కోసం ప్రతి బుధవారం నగరి & పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రులలో వెజ్ బిర్యానీ , చెట్ని, రైతా, , అప్పడాలు, బార్బీ చిక్కిలు, కోడిగుడ్డు అరట్టి పండు తో కూడిన పౌష్టికాహారంను పంపిణీ చేశారుఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు మరియు హాస్పిటల్ సూపర్డెంట్, డైరెక్టర్లు తదితరులు నాయకులు పాల్గొన్నారు.