ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలను తెలుసుకున్న జనసేన సమన్వయకర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 09, 2023, 12:31 PM

గొలుగొండ మండలం జోగంపేట గ్రామంలో గురువారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ కన్వీనర్ రాజన వీర వెంకట సూర్య చంద్ర గ్రామంలో తిరిగి ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. గ్రామంలో ఇళ్ల కేటాయింపులో ప్రజలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రజల కోసం పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com