ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 11:15 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 62,724 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని 18,601 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.58%), ఇన్ఫోసిస్ (2.05%), ఎన్టీపీసీ (1.64%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.26%), టీసీఎస్ (1.19%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.25%), ఎల్ అండ్ టీ  (-1.04%), టైటాన్ (-0.82%), మారుతి (-0.80%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.62%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com