మంగళవారం పెదకూరపాడు 2 లో ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వెలుగొండ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్యుత్ దానికి హాజరయ్య వారందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని రావాలని డాక్టరు విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని పరిసర గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ ప్రియాంక ప్రజలను కోరారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa