ప్రజలకు మంచి పాలన అందించడమే జనసేన పార్టీ లక్ష్యమని విజయనగరం జిల్లా జనసేన పార్టీ కన్వీనర్ పాలవలస ఎస్ఎస్సి అన్నారు. మంగళవారం గుజ్జింగివలస గ్రామంలో జనసేన పార్టీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి తెలుగుదేశం పార్టీ విడిచి జనసేన పార్టీలో చేరారు. కొంతమంది యువకులను పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎస్ఎస్సి మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది జనసేన పార్టీని ఆమె అన్నారు రాష్ట్రంలో జనసేన పార్టీ దూసుకుపోతుందన్నారు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దంతులూరి రమేష్ రాజు మండల నాయకులు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa