నెల్లూరు: మంత్రి గంటా నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.విక్రమసింహపురి యూనివర్సిటీని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, వర్సిటీ అధికారులతో సమావేశమవుతారు. విద్యార్థుల సమస్యల గురించి చర్చిస్తారు. యూనివర్సిటి అభివృద్ధి గురించి అధికారులతో మాట్లడుతారు. నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa