ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో మహిళా ఉద్యోగులు పాల్గొనేందుకు ప్రత్యేక సెలవు ప్రకటించాలని టీఎన్జీవో సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచి ప్రత్యేక సాధారణ సెలవును ప్రభుత్వం అమలు చేస్తున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa