రైలులో ఓ 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మంబైలోని గిర్‌గౌన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ నావీ ముంబైలో ఓ పరీక్ష రాసేందుకు లోకల్ ట్రైన్ ఎక్కింది. ఆ రైలు కదలగానే ఆమె ఉన్న లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఓ 40 ఏళ్ల వ్యక్తి ఎక్కాడు. అందులో ఎవ్వరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ టీవీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa