ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2023, 08:32 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 216 పాయింట్లు నష్టపోయి 63,168 వద్ద నిలిచింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 18,755 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫైనాన్స్ (2.52%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.21%), టెక్ మహీంద్రా (1.34%), టీసీఎస్ (1.08%), సన్ ఫార్మా (1.04%).


టాప్ లూజర్స్ : కోటక్ బ్యాంక్ (-1.83%), యాక్సిస్ బ్యాంక్ (-1.54%), ఎన్టీపీసీ (-1.35%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.28%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.24%).









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com