Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Tue, Jun 20, 2023, 11:23 AM
మోతడక అటవీ ప్రాంతం నుంచి మంగళవారం ఓ జింక నీటి కోసం వచ్చి కుక్కల బారిన పడింది. వెంటపడి కరుస్తుండటంతో గ్రామస్తులు కాపాడి, రెవెన్యూ అధికారులు ద్వారా అటవీ అధికారులకు సమాచారం అందించారు. మోతడక అటవీ ప్రాంతంలో తాగేందుకు నీరు లేకపోవడంతో జింకలు కొండ దిగి జనవాసాల్లోకి వస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com