గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల జగన్నాథ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మరికొద్ది సేపట్లో అంగరంగ వైభవంగా పవిత్ర రథయాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు జగన్నాథ స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రథంపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను ప్రతిష్టించి దీపారాధన చేస్తున్నారు. రథయాత్ర ప్రారంభమయ్యే నాటికి భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa