ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షెడ్యూల్ ప్రకారం ఇంటిoటి సర్వే చేయాలి: పంచాయతీ కార్యదర్శి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2023, 02:32 PM

జామి మేజర్ పంచాయతీలో మూడు సచివాలయాల వాలంటీర్లతో సోమవారం ఈవో శ్రీ దేవి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగనన్న సురక్ష పధకం ద్వారా జులై నుండి ఇంటి ఇంటి సర్వే చేసి అర్హులై సంక్షేమ పథకాలు అందని లబ్దిదారులను గుర్తించాలని, సర్వేలో భాగంగా లబ్దిదారులకు అవసరమైన కులద్రువీకరణ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, మ్యూటేషన్స్ వంటి 9 రకాల సేవలకు అదే రోజు సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com