అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు 32 కోట్ల రూపాయల విలువైన బ్లాక్ కొకైన్‌ను స్వాధీనం చేసుకోవడంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) మొదటి-రకం ఆపరేషన్‌లో విజయం సాధించింది. సావోపాలో విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బ్రెజిల్ జాతీయుడి నుంచి డీఆర్‌ఐ అధికారులు సుమారు 3.21 కిలోల నిషిద్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై తదుపరి విచారణ జరుపుతున్నారు.డీఆర్‌ఐ అధికారులకు అందిన నిర్ధిష్ట ఇంటెలిజెన్స్‌పై ఈడీ ఆపరేషన్ నిర్వహించినట్లు కస్టమ్స్ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa