ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ మాజీ ప్రధానికి ఊరట

international |  Suryaa Desk  | Published : Thu, Jun 22, 2023, 11:17 AM

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆయనకు జులై 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్లను ఉగ్రవాద కోర్టు కొట్టేసింది. మే 9న జరిగిన ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లలో ఇమ్రాన్ ఖాన్ పై రెండు కేసులు నమోదవ్వగా, ఈ కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇమ్రాన్ రూ . లక్ష పూచీకత్తు, బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com