శుక్రవారం బీహార్‌లోని పాట్నాలో జరగనున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఒకరోజు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ను తుది మధ్యవర్తిగా పేర్కొంటూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇవ్వకపోతే ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాబోమని ఆప్ అల్టిమేటం ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa