బాపట్ల జిల్లా వైసీపీలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఎమ్మెల్యే కారణం వర్గీయుల మద్య ఘర్షణ నెలకొంది. సోషల్ వేదికగా విమర్శలు చేసుకున్న ఇరువర్గాలు.. పేరాల కూడలి వద్ద దాడికి దిగారు. ఈ దాడిలో ఆమంచి వర్గానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ సత్యానందకు గాయాలు కాగా చీరాల ఆసుపత్రికి తరలించారు. మరోసారి హస్పిటల్ వద్ద కూడా ఇరు వర్గాలు దాడి చేసుకోవడంఎంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa