చోడవరంలో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజున సోమవారం స్వామివారు పరశురాముని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కేశవ స్వామి ఆలయంలో ఉప ఆలయంగా కొలువైవున్న శ్రీ స్వామివారి నీ పట్టణంలో గల అనేకమంది భక్తులు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 29వ తేదీతో ఈ ఉత్సవాలు ముగిస్తాయి. ఆరోజు సాయంత్రం మారు రథయాత్ర నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa