ముఖంపై తెల్లటి మచ్చలు వస్తున్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి. హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల ముఖంపై తెల్లటి మచ్చలను సులభంగా తగ్గించుకోవచ్చు. తెల్లటి మచ్చలు పోవాలంటే గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే పచ్చి కూరగాయలు తీసుకోవాలి. తెల్లటి మచ్చలను తగ్గించే శక్తి పచ్చి కూరగాయలకు ఉంటుంది. వీటితోపాటు విటమిన్-సీ పుష్కలంగా దొరికే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇందులోని అమినో యాసిడ్లు, ఫోలిక్ యాసిడ్లు తెల్లటి మచ్చలను త్వరగా నయం చేస్తాయి. అలాగే రాగి పాత్రలో నీటిని తాగాలి. ఈ టిప్స్‌ను క్రమం తప్పకుండా పాటిస్తే తెల్లటి మచ్చలు త్వరగా తొలగిపోతాయి.