ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని రాజస్థాన్ ఆర్టీసీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 8న రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ చార్జీ తీసుకోమని ప్రకటించింది. కానీ ఏసీ, వోల్వో బస్సుల్లో మాత్రం మహిళలు టికెట్ తీసుకోవాల్సిందేనని రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌ఎస్‌ఆర్టీసీ) అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa