అచ్చుతాపురం: రామన్నపాలెం గ్రామంలో చనిపోయిన ఆవులకు హెరిటేజ్ డైరీ ద్వారా గురువారం ఇన్సూరెన్స్ నగదును మంజూరు చేశారు. ఈ సందర్భంగా హెరిటేజ్ డైరీ మేనేజర్ శేషు మాట్లాడుతూ. ధర్మిరెడ్డిరాము సంబంధించిన ఆవు చనిపోవడంతో 40000/- చెక్కును అందజేశామన్నారు. హెరిటేజ్ డైరీ ద్వారా పాడి రైతులు ఆదుకోవడం లక్ష్యంగా ఈ డైరీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. కిషోర్, ఆర్ రాము, డి. రాజులమ్మ, డి. సత్యం తదితరులు పాల్గొన్నారు.