ఉత్తరప్రదేశ్ లోని బాందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బొలేరో ఆగిఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో వాహనంలో ఎనిమింది మంది ఉండగా, వారిలో ఐదుగురు స్పాట్ లోనే మృతిచెందారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa