ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం భేటీ అయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రవి పటాన్ శెట్టితో కలిసి ఏడీబీ ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అనకాపల్లి- అచ్చుతాపురం రోడ్డు విస్తరణ పనులపై మంత్రి మాట్లాడారు. ఈ రోడ్డు ఇండస్ట్రియల్ పార్కును కలుపుతుందని, అత్యంత కీలకమైన రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa