పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. జులై 20 నుంచి ఆగస్టు 11వరకు వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ సమావేశంలో చర్చలతో పాటుగా.. కీలక బిల్లులను తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త బిల్డింగ్‌లో పనులు పెండింగ్‌లో ఉన్నందున పాత బిల్డింగ్‌లోనే సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa