పొన్నూరు పట్టణంలోని సాయి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా మందిరంలో సోమవారం గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కీర్తి , శివ కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు డాక్టర్ దంపతులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa