భీమవరం పట్టణంలోని గురుపూడిలో వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ. పౌర్ణమి సందర్భంగా స్వామివారిని పండ్లతో అలంకరించామని అన్నారు. ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కోడె విజయలక్ష్మి, ఆలయ ఈవో సురేష్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa