భారతీయుడితో ప్రేమలో పడ్డ ఓ పాకిస్థానీ వివాహిత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నివసించే ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పబ్‌జీ ఆడుతుండగా పాకిస్థానీ వివాహిత పరిచయమైంది. ఆ పరిచయం చివరకు ప్రేమగా మారింది. ప్రియుడికి దూరంగా ఉండలేక తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియా వచ్చేసింది. అక్రమంగా భారత్‌లో చొరబడటంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa